November 14, 2026
Explore
ఒక యూనిట్ కరెంట్ అంటే 1 కిలో వాట్ అవర్

ఒక యూనిట్ కరెంట్ అంటే 1 కిలో వాట్ అవర్

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఇంట్లో వాడే విద్యుత్ను ఎలక్ట్రానిక్ మీటర్ కిలో వాట్ అవర్ (kWh) విధానంలో లెక్కిస్తుంది. 1000 వాట్స్ సామర్థ్యం గల పరికరాన్ని ఒక గంట వాడితే ఒక యూనిట్ ఖర్చవుతుంది. ఉదాహరణకు, 100 వాట్స్ ఫ్యాన్ను 10 గంటలు వాడినా ఒక యూనిట్ అవుతుంది. ఏ పరికరం ఎంత వాడుతుందో తెలిసి, వాడకం తగ్గిస్తే బిల్లు తగ్గుతుంది.

Tags;One unit of electricity means 1 kilowatt-hour.