అమరావతిముచ్చట్లు:
వందే భారత్ రైళ్లను ఇంజిన్ లేకుండా ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) సాంకేతికతతో రూపొందించారు. పలు కోచ్లకు మోటార్లు ఉండటంతో కేవలం 52 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 18 నెలల్లో ‘ట్రైన్ 18’ పేరుతో దీన్ని తయారు చేసింది. ప్రయాణికుల భద్రత కోసం స్వదేశీ కవచ్ రక్షణ వ్యవస్థను కూడా అమర్చారు.
Tags; Vande Bharat, which speeds along without an engine