November 14, 2026
Explore
మదనపల్లెలో నేటి టమోటా ధరలు

మదనపల్లెలో నేటి టమోటా ధరలు

November 14, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి: మదనపల్లి వ్యవసాయ మార్కెట్ లో శనివారం టమోటా ధరలు స్థిరంగా కొనసాగాయి. మొదటి గ్రేడ్ టమోటా 10 కిలోలకు కనిష్ఠ ధర రూ.190, గరిష్ఠ ధర రూ.230 కాగా, మోడల్ ధర రూ.220గా నమోదైంది. రెండో గ్రేడ్ టమోటా కనిష్ఠ ధర రూ.120, గరిష్ఠ ధర రూ.180, మోడల్ ధర రూ.170గా పలికింది. మార్కెట్‌కు మొత్తం 103 మెట్రిక్ టన్నుల టమోటా దిగుమతి అయింది. రైతులు మార్కెట్ ధరలు తెలుసుకుని పంట తీసుకురావాలని అధికారులు సూచించారు.

Tags; Today’s tomato prices in Madanapalle