November 14, 2026
Explore
నేటి నుంచి ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు

నేటి నుంచి ఏపీ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
  2. ఈనెల 16 వరకు నామినేషన్లు వేసే అవకాశం
  3. నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు
  4. ఈనెల 26న పోలింగ్ నిర్వహణ
  5. ఈనెల 30న ఓట్ల లెక్కింపు

Tags; Nominations for AP municipal elections begin today