November 14, 2026
Explore
నటి ‘కంగనా రనౌత్’పై కేసు నమోదు

నటి ‘కంగనా రనౌత్’పై కేసు నమోదు

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై పోలీస్ కేసు నమోదు
  2. సిమ్లాలోని బాలుగంజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు
  3. సోనియా గాంధీపై అభ్యంతరకర పోస్టుపై ఫిర్యాదు
  4. డీజేపీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిమ్లా పోలీసులు

Tags; Case registered against actress Kangana Ranaut