తిరుమల ముచ్చట్లు:
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి
- శిలాతోరణం వరకు కొనసాగుతున్న భక్తుల క్యూ లైన్లు
- టోకెన్ లేని భక్తులకు 15 గంటల దర్శన సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,124 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 32,298 మంది భక్తులు
- శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు
Tags; Rush of devotees continues at Tirumala