November 14, 2026
Explore
అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

అమెరికా వ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

November 14, 2026 | Andhra Pradesh

అమెరికాముచ్చట్లు:

  1. దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేసిన FAA
  2. ఏటీసీ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వైఫల్యంతో గ్రౌండ్‌స్టాప్‌
  3. భద్రతా కారణాలతో విమానాల టేకాఫ్‌ల నిలిపివేత
  4. గాల్లోని 4,042 విమానాలకు ల్యాండింగ్‌కు అనుమతి
  5. 11 వేలకుపైగా విమానాల రాకపోకలకు అంతరాయం
  6. వెయ్యికి పైగా విమానాలు రద్దు

7)10 వేల విమానాల రాకపోకల్లో ఆలస్యం

  1. 2001 తర్వాత రెండోసారి దేశవ్యాప్త గ్రౌండ్‌స్టాప్‌

Tags; Flight takeoffs halted across the United States