November 14, 2026
Explore
ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

November 14, 2026 | Andhra Pradesh

శబరిమల ముచ్చట్లు:

  1. 17న ఉదయం పూజలు, అభిషేకాల అనంతరం దర్శనాలు
  2. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి
  3. ట్రెక్కింగ్ మార్గంలో స్టెయిన్‌లెస్ స్టీల్ సీటింగ్ ఏర్పాటు
  4. పలుచోట్ల భక్తులకు కూర్చునే సౌకర్యాలు కల్పన
  5. యాత్రలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షల బీమా

Tags: Sabarimala temple to open the day after tomorrow at 4 PM