అమరావతిముచ్చట్లు:
ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా తీవ్రంగా నష్టపోతారు..!
ప్రతీ గిగ్ వర్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది..!
గిగ్ వర్కర్ల కోసం రూ.10 లక్షల ఆరోగ్య బీమా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది..!
మీకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది..!
గిగ్ వర్కర్ల కోసం ఇచ్చిన హామీలను పూర్తి చేశాం..!
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని కట్టుబానిసలుగా చూస్తోంది..!
గతంలో తెలంగాణలోని గిగ్ వర్కర్లతో సమావేశమైనప్పుడు వారి సమస్యలు, బాధలను స్వయంగా తెలుసుకున్నా..!
ఆ సమయంలో వారి హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కల్పనకు కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున హామీ ఇచ్చామని తెలిపారు..!
ఇచ్చిన మాట ప్రకారమే నేడు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం మరియు రక్షణ కోసం రూపొందించిన పాలసీని అమల్లోకి తెచ్చి హామీని నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు..!
Tags: Rahul Gandhi at a meeting of gig workers