November 14, 2026
Explore
భారత్‌కు రికార్డు స్థాయిలో ఎగుమతులు

భారత్‌కు రికార్డు స్థాయిలో ఎగుమతులు

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. అక్టోబర్‌లో భారత్ ఎగుమతులు 90 బిలియన్ డాలర్లు
  2. వస్తు ఎగుమతులు 50 బిలియన్ డాలర్లుగా నమోదు
  3. సేవల ఎగుమతులు 40 బిలియన్ డాలర్లకు చేరిక
  4. తొలి ఏడు నెలల్లో మొత్తం ఎగుమతులు 570 బిలియన్ డాలర్లు
  5. లక్ష కోట్ల డాలర్ల ఎగుమతులే లక్ష్యం
  6. ప్రపంచ వాణిజ్యంలో 15-16 శాతం వృద్ధి అంచనా

-కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్

Tags; Record-level exports for India