సౌదీ అరేబియా ముచ్చట్లు:
హూతీలతో యుద్ధం నేపథ్యంలో సౌదీ వెళ్లాల్సిన విమానాల సస్పెన్షన్ పొడిగింపు.
రియాద్, దమమ్‌కు ఈ నెల 30 వరకు, జెడ్డాకు ఈ నెల 21 వరకు విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్ణయం.
ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు కూడా ఇప్పటికే సౌదీకి వెళ్లే విమానాలను ఈ నెల 30 వరకు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
Tags; Flights to Saudi Arabia cancelled once again..!