November 14, 2026
Explore
2027-28 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి.

2027-28 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి.

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

జేఈఈ అడ్వాన్స్డ్-2027 పరీక్షను మే 23న నిర్వహించనున్నట్లు ఐఐటీ దిల్లీ ప్రకటించింది. జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక స్కోరు సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులకు అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ఇంటర్ పాసైన, ఆ తర్వాత సంవత్సరం మాత్రమే వరుసగా రెండుసార్లు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత ఉంది.

Tags: For the filling of B.Tech seats in IITs across the country for the 2027-28 academic year.