November 14, 2026
Explore
పెట్టుబడులకు ఏపీ నమ్మకమైన ప్రాంతం: పవన్ కల్యాణ్

పెట్టుబడులకు ఏపీ నమ్మకమైన ప్రాంతం: పవన్ కల్యాణ్

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం నమ్మకమైన ప్రాంతమని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తాందని తెలిపారు.విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ1,053 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ప్రధాన బలమని పవన్ కల్యాణ్

Tags; AP is a reliable destination for investments: Pawan Kalyan