November 14, 2026
Explore
భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై WHO హెచ్చరిక

భారత్‌లో ఆరోగ్య సంక్షోభంపై WHO హెచ్చరిక

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

WHO గ్రేడ్-3 ఎమర్జెన్సీ ప్రకటన

భారత్‌ను హైరిస్క్ జాబితాలో చేర్చిన WHO

2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావం
సాధారణం కంటే తక్కువ వర్షపాతం
రికార్డు స్థాయిలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఎండలతో డీహైడ్రేషన్, వడదెబ్బ ముప్పు
డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం
గుండె, కిడ్నీ, శ్వాసకోశ రోగులకు అధిక ముప్పు
పంటల దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం వచ్చే అవకాశం
ఆరోగ్య రంగాన్ని అప్రమత్తం చేయాలన్న WHO

Tags: WHO warning on health crisis in India