November 14, 2026
Explore
రాప్తాడు దాడి నిందితుడు హేమంత్ ఆరోగ్యం విషమం… కర్నూలుకు తరలింపు

రాప్తాడు దాడి నిందితుడు హేమంత్ ఆరోగ్యం విషమం… కర్నూలుకు తరలింపు

November 14, 2026 | Andhra Pradesh

కర్నూలుముచ్చట్లు:

పల్మనరీ ఎంబాలిజం కారణంగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ

అనంతపురం ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని వైద్యుల సూచన

పోలీసుల కాల్పుల్లో గాయపడి కాలు కోల్పోయిన హేమంత్

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై చైన్‌సాతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. పల్మనరీ ఎంబాలిజం సమస్య తలెత్తడంతో అతడిని శుక్రవారం రాత్రి అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Tags: Health of Hemanth, accused in the Raptadu attack, turns critical… shifted to Kurnool