November 14, 2026
Explore
భారీ మోసం…బెంగుళూరు పోలీసులమంటూ…బెదిరించి 2 కోట్ల కు పైగా టోకరా

భారీ మోసం…బెంగుళూరు పోలీసులమంటూ…బెదిరించి 2 కోట్ల కు పైగా టోకరా

November 14, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

తాడేపల్లిలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసం..!

వృద్ధ దంపతులను బెదిరించి రూ.2.01 కోట్ల టోకరా.

‘బెంగళూరులో కేసు నమోదైందంటూ’ సైబర్ నేరగాళ్ల ఫోన్.

నళిని దేవి పై 17 కేసులు ఉన్నాయంటూ ఫోన్ కాల్ తో…దాచుకున్న మ్యూచువల్ ఫండ్ నగదు ట్రాన్స్ఫర్…

బాధితుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు

డిజిటల్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించిన పోలీసులు..

Tags: Massive fraud… perpetrators posed as Bengaluru police, issued threats, and swindled over 2 crore rupees.