November 14, 2026
Explore
పంచాయతీ ఎన్నికల్లో చిటికెన వేలికి సిరా గుర్తు

పంచాయతీ ఎన్నికల్లో చిటికెన వేలికి సిరా గుర్తు

November 14, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తును వేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వేర్వేరు వేళ్లకు సిరా గుర్తు వేయడం వల్ల కలిగిన గందరగోళం, గుర్తులు చెరగకుండా ఉండే అవకాశం దృష్ట్యా, ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ పద్ధతిని మార్చారు. ఇకపై చిటికెన వేలిపైనే సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Tags; Ink mark on the little finger during panchayat elections