నరసరావుపేట ముచ్చట్లు:
నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని 48 వార్డులకు సంబంధించి 12 కౌంటర్లు, ఛైర్పర్సన్ పదవికి కౌంటర్ కలిపి మొత్తం 13 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ అధికారి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఒక్కోదానికి నాలుగు వార్డుల చొప్పున నామినేషన్లు స్వీకరించనున్నారు. 52 మంది సిబ్బందిని నియమించారు.
Tags:Arrangements for nominations for the Narasaraopet municipal elections