November 13, 2026
Explore
చిన్న వ్యాపారుల కోసం కొత్త UPI ఇన్సెంటివ్ పథకం

చిన్న వ్యాపారుల కోసం కొత్త UPI ఇన్సెంటివ్ పథకం

November 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. ప్రకటించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
  2. రూ.40 లక్షల లోపు వార్షిక టర్నోవర్ ఉన్నవారికి వర్తింపు
  3. క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు రూ.300 ప్రోత్సాహకం
  4. సౌండ్ బాక్స్ ఏర్పాటుకు రూ.750 ఇన్సెంటివ్ అందజేత
  5. టైర్-3 నుంచి టైర్-6 నగరాలకు ప్రత్యేక ప్రాధాన్యత
  6. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం

Tags:New UPI incentive scheme for small merchants