November 13, 2026
Explore
విజయవాడ కృష్ణలంక రామయ్య లాడ్జిలో మహిళా దారుణ హత్య.

విజయవాడ కృష్ణలంక రామయ్య లాడ్జిలో మహిళా దారుణ హత్య.

November 13, 2026 | Andhra Pradesh

విజయవాడముచ్చట్లు:

మృతురాలు పైడిశెట్టి ఎర్రమ్మగా గుర్తింపు.

రెండు రోజులుగా తన భార్య కనిపించడం లేదని సూర్యారావుపేట స్టేషన్లో కంప్లైంట్ చేసిన బర్త.

నేడు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న రామయ్య లాడ్జిలో విగతజీవిగా పడి ఉన్న ఎర్రమ్మ.

యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన ఎర్రమ్మ.

ఎర్రమ్మను హత్య చేసి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయిన నిందితుడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక, సూర్యారావుపేట పొలుసులు.

Tags:Woman brutally murdered at Ramayya Lodge in Krishnalanka, Vijayawada.