November 13, 2026
Explore
ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్టు చేయొద్దు :సుప్రీంకోర్టు

ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో వెంటనే అరెస్టు చేయొద్దు :సుప్రీంకోర్టు

November 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

“ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల్లో పోలీసులు ముందుగా BNSS సెక్షన్ 35(3) కింద నోటీసు ఇవ్వాలి. నోటీసు ఇచ్చి విచారణకు పిలవడమే మొదటి నిబంధన. అరెస్టు చేయడం మాత్రం చివరి మార్గం కావాలి.*

నోటీసు అందుకున్న వ్యక్తి పోలీసుల విచారణకు సహకరిస్తున్నప్పటికీ అరెస్టు చేయాలంటే.. ఎందుకు అరెస్టు చేయాల్సి వస్తుందో పోలీసులు సరైన కారణాలు నమోదు చేయాలి. చట్టంలో పేర్కొన్న నిబంధనలు పాటించకుండా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Tags: Do not make immediate arrests in cases punishable by a prison term of less than seven years: Supreme Court