November 13, 2026
Explore
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

November 13, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి వెలుపల వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న73,392 మంది భక్తులు… హుండీ ద్వారా రూ.5.02 కోట్ల ఆదాయం.

NZ vs IND: టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే మ్యాచ్…టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్..ముగ్గురు ప్లేయర్లకు అవకాశం కల్పించిన టీమ్‌ఇండియా.

నేటి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. 54 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే.. ఉదయం 8 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నేడు తొలి దశ నోటిఫికేషన్ ఏపీలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు…నేడు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్…ఈ నెల 26న తొలి విడత పోలింగ్, అదే రోజు ఫలితాలు…ఈ నెల 29న రెండో విడత పోలింగ్, ఫలితాలు….డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు.

విశాఖలో రెండోరోజు 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్
ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో సమ్మిట్‌
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఐఐ సమ్మిట్.

నేడు విశాఖలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన
సీఐఐ సదస్సుకు హాజరుకానున్న రాధాకృష్ణన్.

దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం….ఈ నెల 14నాటికి బలపడనున్న అల్ప పీడనం….ఈ నెల 15న వాయుగుండంగా మారే అవకాశం.

ఏపీ మున్సిపల్‌ స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌
రేపటి నుంచి 16 వరకు నామినేషన్లు
ఈ నెల 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు..4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు.

Tags;Rush of devotees continues at Tirumala