November 13, 2026
Explore
బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

November 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

.. ఏపీకి పొంచి ఉన్న ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు!

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం.

తుఫాన్‌గా మారితే ‘అక్వాన్’గా పేరు పెట్టనున్న వాతావరణ శాఖ.

ఈ నెల 15 నుంచి తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరగనుంది.

ఉత్తర కోస్తా వైపు పయనిస్తూ ఈ నెల 19 సాయంత్రం తీరం దాటే ఛాన్స్.

Tags: Low-pressure area in the Bay of Bengal