November 12, 2026
Explore
మాతృ సవనం పురస్కారమందుకున్న గాజుల రేవతి

మాతృ సవనం పురస్కారమందుకున్న గాజుల రేవతి

November 12, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు

మాతృ సవనం అనే అరుదైన పురస్కారాన్ని పుంగనూరుకు చెందిన రేవతి అందుకున్నారు .దేశంలోని అత్యుత్తమ సేవా ప్రతిభ కనబరిచి సమాజానికి ఆదర్శంగా నిలిచిన 70 మంది మహిళ సాధకులలో పుంగనూరుకు చెందిన గాజులు రేవతిని ఎంపిక చేశారు. పట్టణంలో వృద్ధాశ్రమం ,తిరుపతిలో అనాధాశ్రమం నిర్వహిస్తూ ,నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు. గాజుల రేవతిని త్రీ దండి చిన్న జీయర్ స్వామి వారు అభినందించి, సత్కరించి పురస్కారాన్ని అందజేశారు.

Tags: Gajula Revathi receives the Matru Savanam Award