November 12, 2026
Explore
పీ PRP .. పాత టైటిల్‌కు సాయిరెడ్డి కొత్త పోస్టర్

పీ PRP .. పాత టైటిల్‌కు సాయిరెడ్డి కొత్త పోస్టర్

November 12, 2026 | Andhra Pradesh

ఢిల్లీముచ్చట్లు:

ఢిల్లీలో 8 మంది ఫాలోవర్లతో పరివర్తన రాజనీతి పార్టీ.. ఏపీలో విజయసాయిరెడ్డితో సెకండ్ బ్రాంచ్..

ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ తీసినట్లు.. విజయసాయిరెడ్డి జిమ్మిక్కులు..

పార్టీకి పేరు పెట్టడంలోనే పరివర్తన లేకపోతే.. రాజకీయాల్లో పరివర్తన ఎలా తెస్తారంటూ నెటిజన్ల సెటైర్లు..

ఢిల్లీలో ముకేష్ కుమార్ అనే వ్యక్తి ECI వద్ద PRPని రిజిస్టర్ చేశారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరిలో ఓ అసెంబ్లీ స్థానంలో బరిలో దిగిన ఈ పార్టీకి వ‌చ్చిన ఓట్లు కేవలం 24 మాత్రమే.

Tags:PRP… A new poster by Sai Reddy for an old title