November 12, 2026
Explore
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

⭐అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

⭐1948 ఆగస్టు 4న జన్మించిన శత్రుచర్ల

⭐1978లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం

⭐ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయరామరాజు

⭐మూడుసార్లు ఎంపీగా గెలిచిన శత్రుచర్ల

⭐వైఎస్ కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా సేవలు

⭐రోశయ్య హయాంలో రవాణాశాఖ మంత్రిగా సేవలు

⭐2017లో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నిక

Tags: Former Minister Shatrucharla Vijayarama Raju passes away