November 12, 2026
Explore
సీఎం చంద్రబాబు నాయుడు భవిష్యత్తును ఊహించగల నాయకుడే కాదు..

సీఎం చంద్రబాబు నాయుడు భవిష్యత్తును ఊహించగల నాయకుడే కాదు..

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అనుకున్నది సాధించే వరకు ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా పరిశీలిస్తారు.

ఆయన విజన్ ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. భోగాపురం విమానాశ్రయం ఏపీకి ఎకనామిక్ ఇంజన్ గా మారుతోంది.

ఒక పెట్టుబడిదారుగా చెబుతున్నా.. ఏపీలో ఈజ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానం నడుస్తోంది.

  • జీఎంఆర్ సంస్థ ఛైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు

Tags: CM Chandrababu Naidu is not just a leader capable of envisioning the future…