అమరావతిముచ్చట్లు:
- అధికారులు జైల్లోనూ అప్పిరెడ్డిని వేధిస్తున్నారు
- ఎమ్మెల్సీకి రక్షణ కల్పించలేమనడం విడ్డూరం
- బస్సు నుంచి బ్యాలెట్ బాక్సు ఎందుకు దించారో చెప్పలేదు
- బ్యాలెట్ బాక్సును కాపాడినందుకే అప్పిరెడ్డిని అరెస్టు చేశారు
- కొమ్మినేని కోటేశ్వరరావు గెలుపునకు పోలీసులు పనిచేశారు
- 2029లో మా ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండండి
-వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు
Tags: They filed false cases against Appireddy and sent him to jail.