అమరావతిముచ్చట్లు:
- నామినేషన్ కేంద్రాలను ఆర్వోలే నోటిఫై చేయాలి
- ఫారం-1 ద్వారా ఎన్నికల నోటీసు జారీ చేయాలి
- కేంద్రం, తేదీ, సమయం ఫారం-1లో పేర్కొనాలి
- అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకానికి అనుమతి
- ఆర్వోల నియంత్రణలో ఏఆర్వోలు విధులు నిర్వహించాలి
Tags; High Court issues key orders regarding Panchayat nominations