November 12, 2026
Explore
ఎల్లుండి నుంచి సంక్రాంతి రైళ్లు టికెట్ బుకింగ్

ఎల్లుండి నుంచి సంక్రాంతి రైళ్లు టికెట్ బుకింగ్

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందే రిజర్వేషన్
  2. టికెట్ బుకింగ్‌కు రైల్వే శాఖ అవకాశం
  3. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు
  4. ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి
  5. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడిపేందుకు యోచన
  6. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక రైళ్ల ప్రణాళిక
  7. టికెట్ల కోసం చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని సూచ‌న‌

Tags: Ticket booking for Sankranti trains begins the day after tomorrow