November 12, 2026
Explore
అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  1. సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ ఘన విజయం
  2. 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ పై భారత్ గెలుపు
  3. ఆఫ్ఘన్ స్కోర్ : 227/8 (50 ఓవర్లు)..
    భారత్ స్కోర్ : 230/2 (36.5 ఓవర్లు)
  4. ఎల్లుండి జరగనున్న ఫైనల్ మ్యాచ్
  5. ఫైనల్‌లో తలపడనున్న ‘భారత్ – పాకిస్తాన్’

Tags: India reaches Under-19 Asia Cup final