అమరావతిముచ్చట్లు:
- సెన్సెక్స్ 31.61 పాయింట్ల లాభంతో ముగిసింది
- నిఫ్టీ 44.30 పాయింట్లు పెరిగి స్థిరపడింది
- రియాల్టీ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు
- ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభం
- హిందుస్థాన్ యునిలీవర్, టీసీఎస్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టం
- రూపాయి మారకం విలువ 94.04గా నమోదు
Tags: Domestic stock markets closed with modest gains