November 12, 2026
Explore
టీటీడీకి రూ.11 లక్షలు విరాళం

టీటీడీకి రూ.11 లక్షలు విరాళం

November 12, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

హైదరాబాద్ కు చెందిన పి.ఎస్.శాస్త్రి అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.11 లక్షలు విరాళంగా అందజేశారు.ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికారిక మండలి సభ్యులు వి.వినయ్ చంద్ పాల్గొన్నారు.

Tags: Rs. 11 lakh donation to TTD