November 12, 2026
Explore
గుడివాడ మున్సిపల్ ఎన్నికలకు అధికారుల కసరత్తు ముమ్మరం

గుడివాడ మున్సిపల్ ఎన్నికలకు అధికారుల కసరత్తు ముమ్మరం

November 12, 2026 | Andhra Pradesh

  • గుడివాడ ముచ్చట్లు:
  • అఖిలపక్ష నాయకులతో ఆర్డీవో బాలసుబ్రమణ్యం సమావేశం
  • ఈ నెల 14వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
  • గుడివాడ పురపాలక సంఘ పరిధిలో 48 వార్డులకు ఎన్నికలు
  • కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు మున్సిపల్ కార్యాలయంలో స్వీకరణ
  • చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లకు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు
  • 34 ప్రాంతాల్లో 134 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
  • ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ
  • పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
  • ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి: ఆర్డీవో
  • ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు: ఆర్డీవో బాలసుబ్రమణ్యం

Tags; Officials intensify preparations for Gudivada municipal elections