November 12, 2026
Explore
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పేలిన‌ గ్యాస్ సిలిండ‌ర్

November 12, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

ప్రసాదాలు తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలుడు

భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది

Tags: Gas cylinder explodes at Srikalahastiswara Temple