November 12, 2026
Explore
మంత్రి నారా లోకేష్’తో ‘రెన్యూ’ సంస్థ భారీ పెట్టుబడుల ఒప్పందం..!

మంత్రి నారా లోకేష్’తో ‘రెన్యూ’ సంస్థ భారీ పెట్టుబడుల ఒప్పందం..!

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మంత్రి నారా లోకేష్ తో భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ లో మరో 2 భారీ ప్రాజెక్టులకు రెన్యూ అంగీకారం.

ఆంధ్రప్రదేశ్ లో రూ.29,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.

2 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు.

గ్రీన్ అమ్మోనియా, ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టుకు రూ.17 వేల కోట్లు.

ప్రాజెక్టుల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న మంత్రి నారా లోకేష్.

Tags: ‘Renew’ company signs major investment agreement with Minister Nara Lokesh!