November 12, 2026
Explore
డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’తో మంత్రి ‘నారా లోకేష్’ మర్యాదపూర్వక భేటీ..!

డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్’తో మంత్రి ‘నారా లోకేష్’ మర్యాదపూర్వక భేటీ..!

November 12, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

ఇన్వెస్టర్ల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలియజేసిన మంత్రి లోకేష్.

పెట్టుబడుల రాకకు చొరవ చూపుతున్న మంత్రి లోకేష్‌ను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Tags: Minister Nara Lokesh holds a courtesy meeting with Deputy CM Pawan Kalyan!