November 12, 2026
Explore
నేపాల్‌లో భూకంపం.. 5.1 తీవ్రతగా నమోదు

నేపాల్‌లో భూకంపం.. 5.1 తీవ్రతగా నమోదు

November 12, 2026 | Andhra Pradesh

నేపాల్‌ముచ్చట్లు:


నేపాల్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం కోషి ప్రావిన్స్‌కు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనల కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సహాయక చర్యలు, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Tags:Earthquake in Nepal; magnitude recorded at 5.1