విశాఖపట్నం ముచ్చట్లు:
ఉదయం 6:45 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ విమానాశ్రయానికి బయలుదేరు
ఉదయం 7:30 గంటలకు విజయవాడ నుంచి విమానంలో విశాఖపట్నం బయలుదేరు
ఉదయం 8:25 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు
ఉదయం 8:30 గంటలకు విమానాశ్రయం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరు
ఉదయం 9:00 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు
ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026లో పాల్గొంటారు
మధ్యాహ్నం 12:30 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి విశాఖ విమానాశ్రయానికి బయలుదేరు
మధ్యాహ్నం 1:05 గంటలకు విశాఖ నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరు
మధ్యాహ్నం 2:00 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు
మధ్యాహ్నం 2:05 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి బయలుదేరు
మధ్యాహ్నం 2:45 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
Tags:State Deputy Chief Minister Mr. Pawan Kalyan to visit Visakhapatnam today..!