November 12, 2026
Explore
ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన పట్టణ స్థానిక సంస్థలతో పాటు గ్రామ పంచాయతీల్లో పోలింగ్..!

ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన పట్టణ స్థానిక సంస్థలతో పాటు గ్రామ పంచాయతీల్లో పోలింగ్..!

November 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తొలి దశలో 3,000 గ్రామ పంచాయితీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం.

SECకి గ్రామ పంచాయితీల జాబితాను సమర్పించనున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ.

తొలి దశ ఎన్నికలకు ఈ నెల 15 నుంచి 17 మధ్య నామినేషన్ల స్వీకరణ.

ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 19న అభ్యంతరాల స్వీకరణ, 20న నిర్ణయం వెల్లడి.

ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

Tags;Polling is underway in Gram Panchayats, alongside other urban local bodies, in Andhra Pradesh!