November 12, 2026
Explore
సిక్కింలో 4.9 తీవ్రతతో భూకంపం

సిక్కింలో 4.9 తీవ్రతతో భూకంపం

November 12, 2026 | Andhra Pradesh

సిక్కిం ముచ్చట్లు:

సిక్కిం-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ప్రకారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

  • భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదు.
  • యుక్సోమ్‌కు 40 కి.మీ వాయువ్యంగా భూకంప కేంద్రం గుర్తింపు.
  • గ్యాంగ్‌టక్‌లో స్వల్ప ప్రకంపనలు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Tags: Earthquake of magnitude 4.9 in Sikkim