అమరావతిముచ్చట్లు:
దేశ రక్షణ రంగంలో భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE-2027) నోటిఫికేషన్ విడుదలైంది. 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 2, 2026 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జనవరి 31, 2027న నిర్వహించబడుతుంది. 6వ తరగతికి తెలుగుతో సహా 13 భాషల్లో, 9వ తరగతికి కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్ష ఉంటుంది.
Tags: Sainik School entrance exam notification released