November 10, 2026
Explore
1.75 లక్షల మంది భారతీయులకు హజ్ అవకాశం

1.75 లక్షల మంది భారతీయులకు హజ్ అవకాశం

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వచ్చే ఏడాది 1,75,025 మంది భారతీయులు హజ్ యాత్ర చేసుకునేలా భారత్, సౌదీ అరేబియాలు 2027 హజ్ ఒప్పందం పై సంతకాలు చేశాయి. జెడ్డాలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, సౌదీ హజ్ మంత్రి మధ్య ఈ ఒప్పందం కుదిరింది. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని సౌదీ హామీ ఇచ్చింది.

Tags: Opportunity for 1.75 lakh Indians to perform Hajj