మదనపల్లెముచ్చట్లు:
మదనపల్లెలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న బాదూషా(28) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదుంకు చెందిన ఇతడు పెళ్లైన విషయం దాచి ఫేస్‌బుక్‌లో యువతులకు వల విసురుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో మైనర్‌పై పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై వచ్చిన ఇతడు, మరో యువతిని మోసం చేశాడు. ఆమె దూరం కావడంతో ఆత్మహత్య నాటకమాడినట్లు పేర్కొన్నారు. యువతులు ఇలాంటి బెదిరింపులకు భయపడరాదన్నారు.
Tags:Sadum Badusha is throwing a net at the Jews by using the marriage issue.