November 10, 2026
Explore
వివాహేతర సంబంధం చూసినందుకు బాలుడి హత్య

వివాహేతర సంబంధం చూసినందుకు బాలుడి హత్య

November 10, 2026 | Andhra Pradesh

ఖమ్మం ముచ్చట్లు:

తమ వివాహేతర సంబంధాన్ని చూశాడనే కారణంతో పదో తరగతి విద్యార్థిని హత్య చేసిన మహిళ, యువకుడు

భర్తతో విడిపోయి కల్లూరు మండలం చిన్నకొరుకొండలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అపర్ణ

అదే గ్రామానికి చెందిన అజయ్‌తో అపర్ణకు వివాహేతర సంబంధం

వీరిద్దరూ ఏకాంతంగా ఉండటాన్ని చూసిన 15 ఏళ్ల రవి.. కుటుంబ సభ్యులకు చెబుతానని హెచ్చరిక

దీంతో రవిని హతమార్చాలని ఇద్దరూ కుట్ర

గత నెల 24న ఊరి బయటకు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగించిన నిందితులు

అస్వస్థతకు గురైన రవిని 25న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందిన రవి

నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

Tags;Boy murdered for witnessing an extramarital affair