November 10, 2026
Explore
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

November 10, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం వరకు 83,609 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 24,816 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ3.95కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags; Devotees who had darshan of Lord Sri Venkateswara at Tirumala