అమరావతిముచ్చట్లు:
వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలకు ఐటీడీపీ దూరం.
వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు.
సోషల్ మీడియాలో సంయమనం పాటించాలి.
వ్యక్తిగత అభిప్రాయాలతో ఐటీడీపీకి సంబంధం లేదు.
గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలి.
Tags: A significant post by ‘iTDP’ amid Deputy CM Pawan Kalyan’s divorce!