▪️ఈనెల 19న జిల్లా పరిషత్ చైర్మన్, 20న ఎంపీపీలు ఎన్నిక.
అమరావతిముచ్చట్లు:
ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు SEC షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 19న 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. MLAలు, MPలు, MLCలకు ఓటు హక్కు ఉండదని SEC స్పష్టం చేసింది.
Tags; Schedule for MPP and ZP Chairperson elections released