శ్రీశైలం ముచ్చట్లు:
కార్తీకమాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల..
కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు రద్దు..
సాధారణ రోజులలో 5 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం
Tags: Karthika month celebrations begin today at the Srisailam Mallanna shrine and will continue until the 9th of next month.