అమరావతిముచ్చట్లు:
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ సభ్యులు పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
Tags; State Cabinet meeting chaired by Chief Minister Chandrababu